Home
PLFS
PLFS
-
"పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం.. యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి"
6 months agoదేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది. గత నాలుగు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ(ఎంఓఎస్పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబ�"నిరుద్యోగం పైపైకి.. యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరిక"
6 months agoదేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ఆ ఊసే మరచారు. దీంతో దేశంలో యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది."మోదీ సర్కారు నిర్వాకం.. నగరాల్లో ఉపాధి లేక నిరుద్యోగుల పల్లెబాట!"
1 year agoమోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది."రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగి.. ప్రతి 100 మంది యువతలో 20 మందికి ఉద్యోగం లేదు"
1 year agoతెలంగాణ యువతను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఐదుగురు యువతలో ఒకరికి ఉద్యోగం లభించడం లేదు. దీంతో నిరుద్యోగ రేటు 20.1 శాతానికి చేరుకున్నది. ఇది జాతీయ సగటు 14.6 శాతం కంటే చాలా అధికం.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్




