ఉత్తరాఖండ్‌లోని రుద్ర ప్రయాగ్ జిల్లా కేదార్నాథ్ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో దారి మధ్యలో 4 వేల మంది చిక్కుకుపోయారు. కొండపై నుంచి వరుసగా రాళ్లు, మట్టి పెళ్లలు పడుతుండటంతో రహదారిని క్లియర్
Landslides | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని పిథోర్‌గఢ్ (Pithoragarh) జిల్లాలో భారీగా కొండ చరియలు (Landslides) విరిగిపడ్డాయి. కైలాస్ యాత్ర ప్రధాన మార్గం (Kailash Yatra route)లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.