కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్‌గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరి
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కందులకు క్వింటాకు రూ.400 చొప్పున బోనస్ ఇవ్వండి.. రాష్ట్రవ్యాప్తంగా అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’ అంటూ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.