ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం...
తెలంగాణకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ గుడిమల్ల తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషణ్.. సచివాలయం సమీపంలోని ఒక దవాఖానలో