రానున్న ఆరు నెలల్లో దేశంలోని పెట్రోలు వాహనాలతో ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా సమానం అవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ దిగుమతి-ప్రత్
దేశవ్యాప్తంగా పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగానే ఉన్నది. ఇంధన ధరల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతోపాటు మైలేజీ అధికంగా ఇస్తుండటంతో వీటిని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎగబడుతున్నారు.