ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి సైబర్ నేరగాళ్ల బారిన పడింది. దానికి సంబంధించిన డాటా పెద్దయెత్తున హ్యాకర్ల చేతికి చిక్కింది. దీనితో పాటు ఆసియాలోని మరో 10 టెలికం కంపెనీల డాటాను సైతం వారు చేజి�