తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లె గ్రామంలోని పురగిరి క్షత్రియ పెరక సంఘం 2026 క్యాలెండర్ ను అధ్యక్షుడు పాలేటి జనార్ధన్ తో కలిసి సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పురిగిరి క్షత్రియ పెరక సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘ కార్యాలయంలో కులస్తులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాని గంటి ఎర్ర శంకరయ్య, ఉపాధ్యక్షులుగా తీర్థాల వీరయ్య, చింతం వెంకటస్వ�