జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల (Peddapur Gurukul) పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది.
Peddapur Gurukul | జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల వరుస పాముకాట్లు కలకలం రేపుతున్నాయి. ఈ పాముకాట్ల బారినపడి ఇప్పటికే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు