సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర (Komuravelli Mallanna) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చి తొలి ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు తమ కొంగుబంగారమైన కోర మీస
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే జాతర.. తొమ్మిది వారాలపాటు కొన�