ఆన్లైన్ అకౌంట్ పాస్‌వర్డు చాలా క్లిష్టంగా ఎవరూ ఊహించని విధంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరిస్తుంటాయి. అయితే ఓ తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2025లో ప్రజలు అత్యధికంగా 123456, అడ్మిన్, పాస్
ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం సగటున 10 లక్షల పాస్వర్డ్లు హ్యాక్‌కు గురవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఎక్కువని పేర్కొంటున్నాయి. అయితే, ఫో