అనీశ్కు రజతం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాల రజత పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో అనీశ్ను రజతం వరించింది.
కైరో : ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాల రజత పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో అనీశ్ను రజతం వరించింది.
రెండో స్థానం కోసం జరిగిన పోరులో ఉక్రెయిన్ మాక్సిమ్ హోర్డెనెట్స్తో నువ్వానేనా అన్నట్లు తలపడ్డ అనిశ్ 28 స్కోరుతో వెండి పతకం ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు జరిగిన అర్హత పోటీల్లో భన్వాల 585 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

