‘నేను చాలా మారిపోయాను’ అంటున్నది బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. కరోనా వేళలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా సైనా నెహ్వాల్ బయోపిక్‌లో లీడ్రోల్లో అలరించింది. ఓ విజేత కథలో కనిపించిన ఆమె
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైనా’. సినిమాలో సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు దాదాపు రెండేండ్లు కష్టపడింది పరిణీతి చోప్రా. ఈ ప్రయాణంలో సైనా గురించి, క్రీడాకారుల కష్�