రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 19న ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్' నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ గురువారం సంయుక్తంగా ప్రకటించాయి.
రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీటింగ్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అబ్జర్వర్ రమణారావు, జి�