Achampet | పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు.
బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు. ఆగస్టు 8వ తేదీన పండుగ సాయన్న జయంతిని పురస్కరించుకుని ముదిరాజ్ సంఘం బీబీనగర�