దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ మార్చిలో మార్కెట్లోకి రానుంది. ప్రభుత్వ వాటా 5 శాతం లేదా 31.6 కోట్ల షేర్లతో మెగా ఐపీఓ దలాల్ స్ట్రీట్లో దుమ్ములేపనుంది.
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ కార్డు అనుసంధాన తుది గడువును జూన్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు ముగియనున్నది. అయితే చివరి రోజు పాన్, ఆధార్ లింక్ కోసం చాలా మంది ప్రయత�