భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాది( Pakistan Terrorist )ని మంగళవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని యురి సెక్టార్ వద్ద మంగళవారం పాకిస్థాన్ నుంచి చొరబడిన ఓ ఉగ్రవాదిని పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఉగ్రవాది ఇవాళ యురిలో మీడియాతో మాట్లాడాడు. అతన్ని 19 ఏళ్ల �