Jemima Goldsmith : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ (Jemima Goldsmith) రెండో పెళ్లి చేసుకుంది. ఇమ్రాన్ నుంచి విడిపోయిన ఆమె 52 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తను మనువాడింది.
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అరెస్టుకు ముందు అక్కడి పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు తన అరెస్టుకు కొన్ని గంటల ముందు ట్విటర్లో ఒక వీడియో పెట్టారు.