జమ్మూ కశ్మీర్ పేరు వినగానే ఎవరికైనా మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పచ్చటి మైదానాలు, ఆహ్లాదాన్ని పంచే అందమైన లోయలే గుర్తొస్తాయి. కానీ, కొన్ని రోజులుగా భారత క్రికెట్లో మాత్రం ఓ యువకుడి పేరు మారుమోగుత�
దేశవాళీల్లో సత్తాచాటిన జమ్మూకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత జట్టులోకి వచ్చాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన బుమ్రా స్థానాన్ని ఈ బారాముల్లా పేసర్ భర్తీ చేయనున్నాడు.