హాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో మహిళలు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తేవాల్సిందేనని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి తేల్చిచెప్పారు.
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయి�