సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ నాయికలుగా నటిస్తున్నారు. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ
ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) చిత్రంలో నటిస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) . హాస్య మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశ�