న్యూఢిల్లీ: ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ భారత్లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయితో ఏర్పడిన ఈ కొత్త మ్యుటేషన్ వైరస్ మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెం�
ముంబై : భారత్లో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ తొలి కేసు ముంబైలో నమోదైంది. ఈ వేరియంట్ తొలి కేసును ఈ ఏడాది జనవరిలో యూకేలో గుర్తించిన విషయం తెలిసిందే.