అక్రమ సంబంధానికి (Illegal Affair) అడ్డొస్తున్నడాని తల్లితో కలిసి తండ్రిని చంపేసింది (Murder) కూతురు. అనంతరం చెరువులో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడ్లూరి లింగం (45), శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో 10 గంటలైతే దుకాణాలు మూత పడుతున్నాయి. ఈ కారణంగా చార్మినార్‌ను చూసేందుకు రాత్రి వేళలో వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
తెలంగాణ జుడీషియల్ సర్వీస్ 2023 సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ఎగ్జామినేషన్‌లో పాతబస్తీ, అంబికానగర్‌కు చెందిన రామగిరి శ్రీనివాసాచారి, శ్రీలత దంపతుల కుమార్తె స్వారిక అద్భుతమైన ప్రతిభను కనబర్చి జూనియర్�
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
Crackers | పాతబస్తీలోని ఛత్రినాకలో భారీ పేలుడు సంభవించింది. ఛత్రినాక పరిధిలోని కందికల్ గేట్ వద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలు తయారు చేసే పరిశ్రమలో పటాకులు కాల్చడంతో ప్రమాదం జరిగింది.