అక్టోబర్ నెలకు సంబంధించి ఆయిల్‌పాం గెలల ధర మరో రూ.2 వేలు పెరిగింది. సెప్టెంబర్ నెలలో టన్ను ఆయిల్‌పాం గెలల ధర రూ.17,043 ఉండగా.. అక్టోబర్ నెలకు రూ.2,101 పెరిగి.. రూ.19,144లకు చేరింది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ అధికారులు శుక్ర�
అశ్వారావుపేట : ఆయిల్‌పాం గెలల ధర పెరిగింది. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.16,717 పెంచుతూ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిందని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆయిల�