వెన్నెల కిషోర్, నందితాశ్వేత, నవమి గాయక్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్'. శంకర్ మార్తాండ్ దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
OMG | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఓఎమ్‌జీ (OMG). ఓ మంచి గోస్ట్ ట్యాగ్ లైన్‌తో హారర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న