బీఆర్ఎస్ పార్టీతో ఇండియాలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘానికి విరాళాన్ని అందించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను అభినందిస్తూ పట్టణ సంఘ భవ�