నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చి ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడంలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో రెండు అవార్డులు లభించాయి.