ప్రపంచ అథ్లెటిక్స్ రిలేస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి గంధె నిత్యతో కూడిన భారత జట్టు 4x100 మీటర్ల మిక్స్డ్ రిలేలో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది.
Nithya Gandhe | జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో తెలంగాణ ప్లేయర్ నిత్య గంధె అదరగొడుతున్నది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో దూసుకెళుతున్నది. రేసు రేసుకు తన పరుగుకు మరిన్ని హంగులు అద్దుకుంటూ పతకాలు కొల్లగొడుతున్�