పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో దొంగలు (Robbery) హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన వేల్పుల కనకయ్య అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పైలెట్ గ్రామంగా ఎంచుకున్న పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పరిశీలించారు.