Odisha train accident | పెళ్లైన రెండు రోజులకే కొత్త జంట రైలు ప్రమాదం బారినపడ్డారు (Odisha Train accident). ఆ నవ దంపతులు వారం తర్వాత ఆసుపత్రిలో తిరిగి కలుసుకున్నారు. కటక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
లండన్: వెడ్డింగ్ కేక్ ముక్క అదనంగా తిన్న ఒక గెస్ట్‌ను రూ.366 చెల్లించాలని వధువరులు డిమాండ్ చేశారు. ఒక పెండ్లికి వెళ్లిన తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఒక వ్యక్తి రెడ్డిట్తో పంచుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన ఒ�