సకలజనుల సహృదయవేదికగా సచివాలయం నిర్మాణం మన పాలనారీతులకు అద్దం పట్టాలి ప్రజలకు పాలనా ఫలాలు అందాలి అందుకు తగ్గట్టుగా ఉండాలి వరదనీరు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ నూతన సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ హ
హైదరాబాద్లో నూతన సచివాలయం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వందల మంది కార్మికులు 24/7 మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ.. సెక్రటేరియట్ నిర్మాణ పనులను సకాలంలో పూర�