ఐఫోన్ 14 సిరీస్‌తో పాటుగా యాపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌వాచ్ వాచ్ అల్ట్రాను లాంఛ్ చేసింది. వాచ్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ రగ్గ్డ్ లుక్‌తో మెరుగైన సామర్ధ్యంతో కూడిన యాపిల్ వాచ్‌గా పేరొందింది. .
హైదరాబాద్: ప్రముఖ అగర్బత్తీ బ్రాండ్, మంగళ్‌దీప్ తమ నూతన శ్రేణి అగరబత్తీలు ‘మంగళ్‌దీప్ ఉపవేద’ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. విలువ ప్రతిపాదన ఆధారంగా తీర్చిదిద్దిన ఈ అగర్బత్తిలు, వినియోగదా�
హైదరాబాద్, జూన్ 9: భారతదేశంలో అతిపెద్ద కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ టీటీకె ప్రెస్టిజ్ స్వచ్ఛ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత సులభం