పిల్లల పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటుకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసింది. 15 ఏండ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఇకపై జారీ తేదీ నుంచి ఐదేండ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే ఐదేండ్ల
పాస్‌పోర్టు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. సవరించిన పాస్‌పోర్టు నిబంధనలు 1980 ప్రకారం ఇక నుంచి 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించినవారు పాస్‌పోర్టుకు దరఖాస్తు