పెద్దఅంబర్‌పేట : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని పాలెం జాతీయ రహదారి వెంట ఉన్న ఆభయాంజనేయస్వామి దేవాలయంలోని నవగ్రహాలను శుక్రవారం తెల్లవారుమున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు సద�
హనుమాన్ ఆలయం | హనుమాన్ ఆలయంలో ఓ గుర్తు తెలియని దుండగుడిచే నవగ్రహాలు ధ్వంసం చేసిన సంఘటన హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.