గత వారం తరువాయి ఒక దేశంలోని ప్రజల సంవత్సర సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. తలసరి ఆదాయం= జాతీయాదాయం/దేశజనాభా PCI = NNP fc/Population తలసరి స్థూల దేశీయోత్పత్తి ప్రకారం- PCI = GDP/Population GSDP (Gross State Domestic Product) రాష్ట్ర స్థూల ఉత్పత్తి/ స్థూల