తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రహదారుల అభవృద్ధి కోసం పెండింగ్లో ఉన్న భూ సేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
నాలుగు వరుసల జాతీయ రహదారి-363 గుంతలమయం గా మారింది. నిర్మించిన ఆరు నెలలకే నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే హైవేపై ఏర్పడిన గుంతలపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.