వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానంలో ఆదివారం నరకాసురవధ భారీ జనసందోహం నడుమ కనుల పండువగా జరిగింది. వరంగల్ మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి నిప్పంటించగా పటాకుల పేలుళ్లతో 58 అడుగుల భారీ ప్రతిమ దహనమైంది. �
రాష్ట్ర ప్రభుత్వం పండుగలు, ఉత్సవాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో జరిగే అన్ని రకాల ఉత్సవాలకు ప్రభుత్వమే అన్ని ఏ