Narakasura Movie Director Sebastian Interview Stills, Sebastian Photos, Sebastian Pics, Sebastian Images, Sebastian Stills, Narakasura Movie, Director Sebastian, Interview, Narakasura Movie Interview Stills, Sebastian Interview Stills
‘దర్శకుడిగా తొలి సినిమా అవకాశం రావడమే కష్టం అనుకుంటే.. షూటింగ్ టైమ్లో జరిగిన ప్రమాదంలో నా కుడి చేయిని కోల్పోయా. అయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తిచేశా’ అన్నారు దర్శకుడు సెబాస్టియన్.