తెలంగాణ.. ఆకాశమంత ఆత్మగౌరవాన్ని కలిగిన నేల. ఉద్యమకాలం నుంచీ.. నిర్బంధాలను దాటుకుంటూనే అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన నేల. ఆ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చేతనను పత్రిక ఆవిర్భావం నుంచీ కనిపెట్టుకుంటూ వ�
తెలంగాణకు కొడుకు నడిచొచ్చిన వేళావిశేషంఉద్యమానికి అక్షరాస్ర్తాలు అందించే పత్రికే లేని చోట.. ఉన్న పత్రికలన్నీ సీమాంధ్ర పక్షపాతంతో తెలంగాణ గొప్పదనాలను మరుగునపట్టి ఉంచినవేళ.. తెలంగాణ కష్టాలు కష్టాలే కావన�