Harish Rao | కాంగ్రెస్ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఔట్ సోర్సింగ్ సీఎం, అసలైన కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ జరుగుతుందని తెలిపారు.
136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది.