MIW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) చావోరేవో పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను ఢీకొడుతోంది. టాస్ గెలిచిన స్మృతి మంధాన ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
RCBW vs UPWW : డబ్ల్యూపీఎల్ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగుతున్నారు. నడినే డిక్కెర్కో(2-2) ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్‌పై నిలిచింది.
MIW vs RCBW : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్�
MIW vs RCBW : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో టాపార్డర్ వైఫల్యంతో 70లోపే సగం వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ.