Raghvendra Pratap Singh | బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పది మంది ముస్లిం అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని హిందూ అబ్బాయిలకు సూచించారు. వారికి అండగా ఉండటంతో పాటు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్�
జనవరి నుంచి కాలేజీలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ ఏపీ సింగ్ తెలిపారు. డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిన వారిని క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని చెప్పారు.
చండీఘడ్: ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు అని పంజాబ్, హర్యానా కోర్టు ఓ తీర్పులో పేర్కొన్నది. సింగిల్ జడ్జి జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ ఓ కేసులో ఈ తీర్పును వెలువరించారు. తమకు రక�