blue drum case : బ్లూడ్రమ్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, మీరట్లో జరిగిన ఈ హత్య కేసులో నిందితుల్ని కోర్టు దోషులుగా నిర్ధరించింది.
Meerut Blue Drum Case | సంచలనం రేపిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు నిందితురాలు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అరెస్ట్ తర్వాత ఆమె గర్భవతిగా తేలింది. జైలులో ఉన్న ఆమెకు సోమవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గట్టి భద్రత మధ్య ప్ర�