ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ శాఖ మహాసభల్లో భాగంగా గురువారం ఉన్నందాస్ గడ్డలో ఏర్పాటు చేసిన మహా�
భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ, పట్టణ శాఖలే పునాది రాళ్లని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్