మంచిర్యాలలో వీధికుక్కల సంచారం తీవ్ర సమస్యగా మారింది. పలు కాలనీల్లో గుంపులుగా తిరుగుతూ రాకపోకలు సాగించే వారిపై దాడి చేయడానికి యత్నించడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
ఏ హోదాలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సమాధానం చెప్పాలని మాజీ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి డిమాండ్ చేశ�