HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంథాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నదంటూ నిప్పులు చెరిగింది.
సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక్క సెలబ్రిటీ అయిన మరణిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో కన్