ఎంపీ కవిత | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థ
మండల పరిషత్ | ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు మండలాల్లో… మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కో-ఆప్టెడ్ సభ్యుల అభ్యర్థుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్వహించనుంది.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిలో ముందువరుసలో నిలుస్తామని ఎంపీపీ కోలిపాక ఉపేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం అన్నారు.
ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్గులాబీ కండువా కప్పుకొన్న పలువురు బీజేపీ నేతలుఇల్లందకుంట: రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న�