దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు ఎవరు అంటే అమ్మ ప్రేమను దక్కించుకున్న వారే అని చెప్పొచ్చు. ప్రతి �
అమ్మకు అసాధ్యం ఉంటుందా! పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుంది.ఆ అమ్మకు పాలన బాధ్యతలు అప్పగిస్తే! ఊరు బాగుపడుతుంది. ఈ అమ్మలూ అంతే! ఇంటిని చక్కదిద్దుకున్న ఈ వనితలు పాలకులై, తమ �