Man Stabs Daughter | డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త కత్తితో భార్యపై దాడి చేశాడు. అయితే తల్లిని రక్షించే క్రమంలో తండ్రి కత్తితో పొడవడంతో కుమార్తె మరణించింది.
Murder | ‘ధనమేరా అన్నింటికి మూలం’ అని ఓ సినిమాలో సినీ కవి వర్ణించినట్లు డబ్బుల విషయంలో రక్తం పంచుకుని పుట్టిన సోదరులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, హత్యలు జరుగుతున్నాయి.