horoscope | శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయరంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి
వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి భక్తజనులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి