Priyanka singh | మోనల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుడిగాడు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ సీజన్ 4తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. బయటికి వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయ�
బిగ్ బాస్ సీజన్ 4తో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన గుజరాతీ భామ మోనాల్ గజ్జర్
( Monal Gajjar ) ఖాతాలో భారీ ఆఫర్ పడిపోయినట్టు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
బిగ్ బాస్ షోతో ఫుల్ క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్‌లో మోనాల్ కూడా ఒకరు. హౌజ్‌లో ఉన్నప్పుడు అభిజిత్, అఖిల్‌తో సన్నిహితంగా మెలుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. మోనాల్‌కి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటక�